శుక్రవారం ప్యాబ్ సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి
సుజీన్ మేడికేర్ కంపెనీని ప్రారంభించనున్న సీఎం
ప్రజా ఆరోగ్య హబ్ తెలంగాణ
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
శుక్రవారం సీఎం చేతుల మీదుగా సుజీన్ మేడికేర్ ప్రారంభం చేయనున్నారు. ప్రజారోగ్యం కోసం, అత్యవసర వైద్య సదుపాయాలకు తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా హైదరాబాద్ హబ్ కానుంది. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలకు పెట్టుబదారులు తోడవడంతో కంపేనీలు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా నేడు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో గల ఫ్యాబ్సిటీలో మనిషా గ్రూప్ ఆఫ్ కంపెనీ సుజిన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఐవి ద్రవం తయారీ కంపెనీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనున్నారు. హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పలువురు…
Post Views: 2









