రాయికల్ జనవరి 23 : రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మిఠాయిలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సద్ది మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎనగందుల రాజు, ప్రధాన కార్యదర్శి శివనీతి అమరేందర్, నాయకులు లక్ష్మీనారాయణ, కిష్టయ్య,రమ,రజిత,శ్రీనివాస్,గంగారెడ్డి, లింగారెడ్డి,జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 7









