రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక అయిన గురుకుల విద్యార్థి.

navavelugunews.in
Date : 01 October 2024, 6:50 pm Posted By : NAVA VELUGU

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక అయిన గురుకుల విద్యార్థి.

జమ్మికుంట అక్టోబర్ 1 నవ వెలుగు :

జమ్మికుంట పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 10 వ తరగతి చదువుతున్న గోపీచంద్ మూడు నుండి 5వ తేదీ వరకు మహబూబ్నగర్ లో జరిగే రాష్ట్రస్థాయి హాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ సిహెచ్ లచ్చయ్య ఒక ప్రకటనలో తెలిపారు. గోపీచంద్ ను పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ లచ్చయ్య ఎస్ వి పి రామ్ సింగ్ పీడీ జగదీష్ పి ఈ టి సుమన్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.

⬇ DOWNLOAD
×

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు