ఉమ్మడి వరంగల్ జిల్లా జూలై 26 : శనివారం రెడ్డి కాలనీ సమ్మక్క సెంటర్లో కాలనీవాసులు ఏర్పాటుచేసిన నాలుగు సి సి కెమెరాలను ఏసిపి హనుమకొండ నరసింహారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలను అరికట్టవచ్చు అని అదేవిధంగా నేరస్తులను గుర్తు పట్టడంలో కీలకపాత్ర వహిస్తుందని ప్రతి కాలనీవాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంలో పోలీసులకు సహకరించాలని సందర్భంగా కోరారు.









