ఘనంగా మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

navavelugunews.in
Date : 09 September 2024, 3:00 pm Posted By : NAVA VELUGU

ఘనంగా మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

శంకర్పల్లి సెప్టెంబర్ 09: (డైలీ రిపోర్ట్)

శంకర్‌పల్లి మండలం గోపులరం గ్రామ మాజీ సర్పంచ్ పొడువు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఆయన గ్రామంలో ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య హాజరై ఆయనకు బొకే ఇచ్చి, శాలువాతో ఘనంగా సన్మానించి కేక్ కట్ చేయించారు. ఎమ్మెల్యే ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు