మహిళలకు సిఎం రేవంత్ రెడ్డి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు..

navavelugunews.in
Date : 10 October 2024, 12:36 pm Posted By : NAVA VELUGU

మహిళలకు సిఎం రేవంత్ రెడ్డి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు..

హైదరాబాద్ అక్టోబర్ 10 నవ వెలుగు :

పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు తెలంగాణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. తీరొక్క పూలతో రూపొందించే ఘనమైన బతుకమ్మలతో ఆడిపాడే సంబురాల్లో అఖరి రోజైన సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని తెలంగాణలోని అక్కాచెల్లెళ్లందరకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్ బండ్ తో పాటు రాష్ట్రంలోని చెరువులన్నింటీ వద్ద ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు..

⬇ DOWNLOAD
×

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు