నియోజకవర్గ ప్రజలందరికీ బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు.బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్, మహిళలతో కలిసి బతుకమ్మ అడారు,వర్షంలోను బతుకమ్మ వేడుకలతో ఉత్సాహంగా గడిపిన మహిళలు

navavelugunews.in
Date : 10 October 2024, 8:09 pm Posted By : NAVA VELUGU

నియోజకవర్గ ప్రజలందరికీ బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు.బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్, మహిళలతో కలిసి బతుకమ్మ అడారు,వర్షంలోను బతుకమ్మ వేడుకలతో ఉత్సాహంగా గడిపిన మహిళలు

ఇల్లందకుంట అక్టోబర్ 10 నవ వెలుగు :

ప్రకృతికి మానవాళి మనుగడకు ప్రతిరూపం బతుకమ్మ పండుగ అని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా వివిధ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలను ఆసక్తిగా తిలకించారు.మహిళలకు బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతీ సంవత్సరం బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమని పూలను దేవుళ్ళుగా కొలిచే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదని ఇలాంటి సంస్కృతి తెలంగాణలోనే ఉందని అన్నారు.హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ వేడుకల్లో వరణుడు నేను సైతం అంటూ తన జల్లులతో మహిళల వేడుకలకు ఉత్సాహాన్ని కలిగించగా, అటు ప్రణవ్, ఇటు వరణుడి రాకతో బతుకమ్మ ప్రాంగణమంతా సంబరాలతో మారుమ్రోగింది.

⬇ DOWNLOAD
×

Nava Velugu - Editor Reporter

Share ePaper Clip

Preparing image...

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు