దుర్గాదేవిని దర్శించుకున్న ఎమ్మెల్సీ.

navavelugunews.in
Date : 12 October 2024, 4:58 am Posted By : NAVA VELUGU

దుర్గాదేవిని దర్శించుకున్న ఎమ్మెల్సీ.

మల్యాల : అక్టోబర్ 11 నవ వెలుగు :

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శుక్రవారం ముత్యంపేట హనుమాన్ గుడి వద్దగల దుర్గాదేవిని దర్శించుకున్నారు.కమిటీ సభ్యులు సన్మానించారు.ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు కందరి ముత్యం రెడ్డి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు సంత నిరంజన్ రెడ్డి, యాళ్ళ అభిషేక్ ఉన్నారు.

⬇ DOWNLOAD
×

Nava Velugu - Editor Reporter
navavelugunews.in

దుర్గాదేవిని దర్శించుకున్న ఎమ్మెల్సీ.

మల్యాల : అక్టోబర్ 11 నవ వెలుగు :

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శుక్రవారం ముత్యంపేట హనుమాన్ గుడి వద్దగల దుర్గాదేవిని దర్శించుకున్నారు.కమిటీ సభ్యులు సన్మానించారు.ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు కందరి ముత్యం రెడ్డి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు సంత నిరంజన్ రెడ్డి, యాళ్ళ అభిషేక్ ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు