పెగడపల్లి డిసెంబర్ 25 : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో స్థానిక సర్పంచ్ ఓరగల అరుణ శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ వెంగలైపేట సర్పంచ్ మోకేనాపల్లి గోపాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చాట్ల విజయభాస్కర్ చెట్ల కిషన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల విష్ణు పూసల తిరుపతి ఇస్లావత్ రవి నాయక్ ఐలేని వంశీధర్ రావు యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ వడ్లూరి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 6









