యూట్యూబర్ నా అన్వేష్ పై లుకౌట్ నోటీసులు.. 

navavelugunews.in
Date : 25 February 2026, 7:11 pm Posted By : NAVA VELUGU

యూట్యూబర్ నా అన్వేష్ పై లుకౌట్ నోటీసులు.. 

హైదరాబాద్ ఫిబ్రవరి 25 (నవ వెలుగు) : ఇటీవల వరుసగా కాంట్రవర్సీల్లో నిలుస్తున్న యూట్యూబర్ అన్వేష్ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నటి కరాటే కల్యాణి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కళ్యాణి గతంలో అన్వేష్ పై కంప్లైట్ ఇవ్వగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఇటీవల అన్వేష్ అకౌంట్ను ఇన్ స్టాగ్రామ్ బ్లాక్ చేసింది. తర్వాత తనకు రెండు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు రెండు, యూట్యూబ్ చానల్స్ ఉన్నాయని అన్వేష్ వీడియోను విడుదల చేశారు. ఆ సందర్భంలో అతడు అసభ్యకరమైన పదజాలాన్ని వాడాడు. ఈ విషయంలోనూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్కు కూడా పంజాగుట్ట పోలీసులు లేఖ రాయబోతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామంతో నా అన్వేష్ అరెస్ట్ కావడం ఖాయమా అనే చర్చ జరుగుతోంది.

⬇ DOWNLOAD
×

Nava Velugu - Editor Reporter

Share ePaper Clip

Preparing image...

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు