మల్యాల ఏప్రిల్ 7 (నవ వెలుగు) : మల్యాల మండలంలోని మానాల గ్రామంలో సుతారి మల్లవ్వకు చెందిన ఇందిరమ్మ ఇంటిని మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మనాల సర్పంచ్ పాపారావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మ్యాక లక్ష్మణ్, మరాఠి బుచ్చిరెడ్డి, శంకర్ గౌడ్,బండి రవి గౌడ్ ముత్తయ్య గంగాధర్, వార్డు మెంబర్ మమత, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.









