ఎల్లమ్మ పట్నాల కార్యక్రమానికి హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్.

మంగళవారం, 07 ఏప్రిల్, 2026
TIME : 05:01 PM

ఎల్లమ్మ పట్నాల కార్యక్రమానికి హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్.

 జన్నారం ఏప్రిల్ 7 ( నవ వెలుగు) : ఖానాపూర శాసనసభ్యులు,నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వెడమ బొజ్జు పటేల్ మంగళవారం జన్నారం మండలం కలమడుగు గ్రామంలో నిర్వహించిన ఎల్లమ్మ పట్నాలు,బోనాల కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండడం కోసమే బోనాలు,ఎల్లమ్మ పట్నాల కార్యక్రమం నిర్వహించడం అనవాయితీగా వస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకుడు,పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ జక్కు భూమేష్,కాంగ్రెస్ నాయకులు కలమడుగు గ్రామస్తులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

 జన్నారం ఏప్రిల్ 7 ( నవ వెలుగు) : ఖానాపూర శాసనసభ్యులు,నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వెడమ బొజ్జు పటేల్ మంగళవారం జన్నారం మండలం కలమడుగు గ్రామంలో నిర్వహించిన ఎల్లమ్మ పట్నాలు,బోనాల కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండడం కోసమే బోనాలు,ఎల్లమ్మ పట్నాల కార్యక్రమం నిర్వహించడం అనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకుడు,పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ జక్కు భూమేష్,కాంగ్రెస్ నాయకులు కలమడుగు గ్రామస్తులు పాల్గొన్నారు.

Nava Velugu - Editor Reporter
navavelugunews.in

ఎల్లమ్మ పట్నాల కార్యక్రమానికి హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్.

 జన్నారం ఏప్రిల్ 7 ( నవ వెలుగు) : ఖానాపూర శాసనసభ్యులు,నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వెడమ బొజ్జు పటేల్ మంగళవారం జన్నారం మండలం కలమడుగు గ్రామంలో నిర్వహించిన ఎల్లమ్మ పట్నాలు,బోనాల కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండడం కోసమే బోనాలు,ఎల్లమ్మ పట్నాల కార్యక్రమం నిర్వహించడం అనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకుడు,పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ జక్కు భూమేష్,కాంగ్రెస్ నాయకులు కలమడుగు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు