ముత్యంపేట 3వ అంగన్వాడీ సెంటర్‌లో ఘనంగా ‘పోషణ మాసం’ వేడుకలు..

navavelugunews.in
Date : 22 September 2026, 1:29 pm Posted By : NAVA VELUGU

ముత్యంపేట 3వ అంగన్వాడీ సెంటర్‌లో ఘనంగా ‘పోషణ మాసం’ వేడుకలు..

మల్యాల : ముత్యంపేటలోని 3వ అంగన్వాడీ సెంటర్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ తాళ్ల శోభారాణి పిల్లలకు, వారి తల్లులకు మరియు కుటుంబ సభ్యులకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.కుటుంబాల్లో దొరికే సాధారణ పదార్థాలతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే పోషకాలతో కూడిన పలు రకాల వంటకాలను ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ తాళ్ల శోభారాణి, స్థానిక పిల్లలు, వారి తల్లులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Nava Velugu - Editor Reporter

Share ePaper Clip

Preparing image...

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు