రిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.

navavelugunews.in
Date : 22 September 2026, 3:16 pm Posted By : NAVA VELUGU

రిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.

ఆదిలాబాద్‌ : సోమవారం రాత్రి ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలోని నవజాత శిశువుల వార్డులో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం రిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించారు.అగ్ని ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యలను మంత్రి పరిశీలించారు. నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.స్థానిక ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Nava Velugu - Editor Reporter

Share ePaper Clip

Preparing image...

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు