వందేమాతరం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాదం.

navavelugunews.in
Date : 23 September 2026, 7:23 pm Posted By : NAVA VELUGU

వందేమాతరం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాదం.

కొడిమ్యాల : కొడిమ్యాల మండల కేంద్రంలోని వందేమాతరం ఫ్రెండ్స్ యూత్ గణేష్ సన్నిధిలో బుధవారం మధు, రాధాకృష్ణ శర్మ పూజలు నిర్వహించారు .అనంతరం భక్తులకు దాదాపు 800 మందికి మహా అన్నప్రసాదం నిర్వహించారు. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న లడ్డు శుక్రవారం డ్రా తీయబడుతుందని , 20 రూపాయల టికెట్ చెల్లించి డ్రాలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, గణేష్ ప్రముఖులు ఏనుగు ఆదిరెడ్డి, బైరి వెంకటి, కాసం మునిందర్, వందేమాతరం ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Nava Velugu - Editor Reporter

Share ePaper Clip

Preparing image...

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు