మానాలలో అరవింద్ కుటుంబానికి ఎమ్మెల్యే సత్యం పరామర్శ.

navavelugunews.in
Date : 24 September 2026, 8:21 pm Posted By : NAVA VELUGU

మానాలలో అరవింద్ కుటుంబానికి ఎమ్మెల్యే సత్యం పరామర్శ.

మల్యాల : మల్యాల మండలం మానాల గ్రామానికి చెందిన మరాఠి అరవింద్ (26) అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందాడు. విషయం తెలిసిన చొప్పదండి శాసనసభ్యులు డా. మేడిపల్లి సత్యం గురువారం మానాల గ్రామంలోని మృతుని నివాసానికి చేరుకుని, బాధిత కుటుంబ సభ్యులను నేరుగా పరామర్శించారు.అరవింద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యాన్ని చెప్పారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్,మాజీ అధ్యక్షులు ఆనందరెడ్డి,మండల యువజన అధ్యక్షులు శనిగారపు తిరుపతి సర్పంచ్ పాపారావు,రాజు, ముత్యపు శంకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారూ.

⬇ DOWNLOAD
×

Nava Velugu - Editor Reporter

Share ePaper Clip

Preparing image...

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు