కొండగట్టులో భక్తులకు అరటిపండ్ల పంపిణీ చేసిన యల్ల మనోజ్ రెడ్డి దంపతులు.

navavelugunews.in
Date : 26 September 2026, 11:25 am Posted By : NAVA VELUGU

కొండగట్టులో భక్తులకు అరటిపండ్ల పంపిణీ చేసిన యల్ల మనోజ్ రెడ్డి దంపతులు.

మల్యాల : కొండగట్టు 45వ గిరిప్రదక్షిణలో పాల్గొంటున్న భక్తులకు యల్ల మనోజ్ రెడ్డి - దంపతులు తమ వంతు సేవగా శనివారం అరటిపండ్లను అందజేశారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న భక్తుల సౌకర్యార్థం, వారి శ్రమను తగ్గించేలా ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఉప సర్పంచ్ ముత్యంరెడ్డి, యాల్ల మధు రెడ్డి, స్థానిక నాయకులు రమేష్, సంజీవ్, గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. భక్తులకు సేవ చేయడం ఎంతో పుణ్యకార్యమని ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ముత్యంరెడ్డి కొనియాడారు.

⬇ DOWNLOAD
×

మల్యాల : కొండగట్టు 45వ గిరిప్రదక్షిణలో పాల్గొంటున్న భక్తులకు యల్ల మనోజ్ రెడ్డి – దంపతులు తమ వంతు సేవగా శనివారం అరటిపండ్లను అందజేశారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న భక్తుల సౌకర్యార్థం, వారి శ్రమను తగ్గించేలా ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఉప సర్పంచ్ ముత్యంరెడ్డి, యాల్ల మధు రెడ్డి, స్థానిక నాయకులు రమేష్, సంజీవ్, గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. భక్తులకు సేవ చేయడం ఎంతో పుణ్యకార్యమని ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ముత్యంరెడ్డి కొనియాడారు.

Nava Velugu - Editor Reporter
navavelugunews.in

కొండగట్టులో భక్తులకు అరటిపండ్ల పంపిణీ చేసిన యల్ల మనోజ్ రెడ్డి దంపతులు.

మల్యాల : కొండగట్టు 45వ గిరిప్రదక్షిణలో పాల్గొంటున్న భక్తులకు యల్ల మనోజ్ రెడ్డి - దంపతులు తమ వంతు సేవగా శనివారం అరటిపండ్లను అందజేశారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న భక్తుల సౌకర్యార్థం, వారి శ్రమను తగ్గించేలా ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఉప సర్పంచ్ ముత్యంరెడ్డి, యాల్ల మధు రెడ్డి, స్థానిక నాయకులు రమేష్, సంజీవ్, గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. భక్తులకు సేవ చేయడం ఎంతో పుణ్యకార్యమని ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ముత్యంరెడ్డి కొనియాడారు.

Share ePaper Clip

Preparing image...

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు