కొండగట్టులో రామ్ తాళ్లూరి జన్మదిన వేడుకలు …

navavelugunews.in
Date : 26 September 2026, 8:09 pm Posted By : NAVA VELUGU

కొండగట్టులో రామ్ తాళ్లూరి జన్మదిన వేడుకలు …

మల్యాల : ​జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆయన ఆయురారోగ్యాలు, విజయాలు కలగాలని కోరుకుంటూ స్వామివారికి పూజలు చేసి, అనంతరం వానర సేనకు పండ్లు, ధాన్యాలు అందించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు బెక్కం జనార్ధన్, జక్కని అఖిల్, జగదీష్, సంకీర్తన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Nava Velugu - Editor Reporter

Share ePaper Clip

Preparing image...

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు