కొండగట్టులో ఘనంగా ముగిసిన అంజన్న పవిత్రోత్సవాలు..

navavelugunews.in
Date : 26 September 2026, 8:11 pm Posted By : NAVA VELUGU

కొండగట్టులో ఘనంగా ముగిసిన అంజన్న పవిత్రోత్సవాలు..

మల్యాల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి వారి ఆలయంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శనివారంతో వైభవంగా ముగిశాయి.ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో యాగశాలలో మూడ్రోజుల పాటు ప్రత్యేక పూజలు, పవిత్ర హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముగింపు సందర్భంగా యాగశాల నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ ఆలయంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు.అనంతరం స్వామివారికి, అర్చకులకు, ఆలయ సిబ్బందితో పాటు భక్తులకు పవిత్రలను ప్రదానం చేసి మహదాశీర్వచనం గావించారు.ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, వేద పండితులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

⬇ DOWNLOAD
×

Nava Velugu - Editor Reporter

Share ePaper Clip

Preparing image...

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు