కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే సత్యం కృషి అభినందనీయం: బత్తిని శ్రీనివాస్ గౌడ్

గురువారం, 26 నవంబర్, 2026
TIME : 07:17 AM

కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే సత్యం కృషి అభినందనీయం: బత్తిని శ్రీనివాస్ గౌడ్

మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి వారి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసేలా చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ఎంతో భక్తితో కృషి చేస్తున్నారని మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ..

చందనోత్సవ సంప్రోక్షణ కార్యక్రమం మరియు 41వ రోజు స్వామివారి నిజస్వరూప దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ఆహ్వానిస్తూ, ఆలయ అభివృద్ధికి నిధులు రాబట్టేందుకు ఎమ్మెల్యే నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఎమ్మెల్యే సత్యం, వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

⬇ DOWNLOAD
×

మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి వారి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసేలా చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ఎంతో భక్తితో కృషి చేస్తున్నారని మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. చందనోత్సవ సంప్రోక్షణ కార్యక్రమం మరియు 41వ రోజు స్వామివారి నిజస్వరూప దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ఆహ్వానిస్తూ, ఆలయ అభివృద్ధికి నిధులు రాబట్టేందుకు ఎమ్మెల్యే నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఎమ్మెల్యే సత్యం, వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Nava Velugu - Editor Reporter
navavelugunews.in

కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే సత్యం కృషి అభినందనీయం: బత్తిని శ్రీనివాస్ గౌడ్

మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి వారి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసేలా చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ఎంతో భక్తితో కృషి చేస్తున్నారని మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. చందనోత్సవ సంప్రోక్షణ కార్యక్రమం మరియు 41వ రోజు స్వామివారి నిజస్వరూప దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ఆహ్వానిస్తూ, ఆలయ అభివృద్ధికి నిధులు రాబట్టేందుకు ఎమ్మెల్యే నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఎమ్మెల్యే సత్యం, వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Share ePaper Clip

Preparing image...

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు