జిల్లాలో మొదలైన వనమహోత్సవం – నర్సరీల్లో మొక్కలు రెడీ – గ్రామాల్లో మొదలైన సందడి – 10.38 లక్షల మొక్కలు నాటే లక్ష్యం – 260 నర్సరీల్లో 12.26 లక్షల మొక్కలు – గత సంవత్సరం ఉపాధి హామీలో నాటిన మొక్కలు 6.92 లక్షలు