ధాన్యం త్వరితగతిన మిల్లులకు తరలించాలి. కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి.